రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది-కేటీఆర్ గారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది-కేటీఆర్ గారు.

రైతులకు మంచి చేయాలనే ఆలోచన తప్ప , మోసం చేసే ఆలోచన ప్రభుత్వంకు ఎప్పుడూ ఉండదు అని మంత్రివర్యులు  కేటీఆర్ గారూ ప్రజా ముఖంగా తెలియజేశారు.