వారానికి కొంత సమయం కేటాయించి దోమలను నివారిద్దాం మలేరియా,డెంగ్యూ వ్యాధులను అరికడదాం- మంత్రి వర్యులు కేటీఆర్ గారు.

వారానికి కొంత సమయం కేటాయించి దోమలను నివారిద్దాం మలేరియా,డెంగ్యూ వ్యాధులను    అరికడదాం- మంత్రి వర్యులు  కేటీఆర్ గారు.

ప్రతి ఒక్కరూ వారికున్న సమయంలో వారానికి కొంత సమయం కేటాయించి దోమలను నివారించడానికి , మలేరియా,డెంగ్యూ వ్యాధులను    అరికట్టడానికి భాగస్వాములై పరిశుభ్రతను పాటించాలని  మంత్రి వర్యులు  కేటీఆర్ గారు తెలియజేశారు.