కరోనా వ్యాధి నియంత్రణకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్తలు తీసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపిన మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారు.కరోనా వ్యాధి నియంత్రణకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్తలు తీసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపిన మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారు.


ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మికులకు మంత్రి వర్యులు  ఈటల రాజేందర్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు కరోనా నేపథ్యంలో మాట్లాడుతూ కట్టుదిట్టంగా కరోనా వ్యాధి నియంత్రణకు ముందు జాగ్రత్తలు తీసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం  అని, ప్రజలు కూడా తూచా తప్పకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించిన రాష్ట్రం తెలంగాణ అని తెలియజేస్తు,ఎంతో సహనంతో వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది,అహర్నిశలు కష్టపడి కరోనా వ్యాధి నియంత్రణకు కొనియాడి సేవలు అందించారని తెలియజేశారు.