సంగారెడ్డి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ A.విష్ణువర్ధన్ రెడ్డి గారితో ప్రెస్ మీట్ సమావేశం.

సంగారెడ్డి జిల్లా లో  సంగారెడ్డి అడ్వకేట్స్ బార్ సోసియేషన్ న్యాయవాదుల శ్రేయస్సు   మరియు సమస్యలపై ప్రసంగించిన-సంగారెడ్డి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ A.విష్ణువర్ధన్ రెడ్డి గారు,జనరల్ సెక్రటరీ ప్రభు ధాన్యం గారు,జాయింట్ సెక్రటరీ వి. మహేష్ గారు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు.