భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలో పలు గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపించేసిన- ములుగు ఎమ్మెల్యే సీతక్క.

ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామ కన్ను గ్రామము లోని కిష్టాపురం బాటమ్ నగర్ అంబరాసి పల్లి,తురుపాక,సజ్జలబోడు, గ్రామాలలో ఉన్న 350 నిరుపేద కుటుంబాలకు ఒక్కో  కుటుంబానికి 5కేజీ ల బియ్యం  కూరగాయలు పంపిణి చేసిన *ములుగు ఎమ్మెల్యే సీతక్క* గారు ఈ సందర్బంగా సీతక్క  మాట్లాడుతూ ప్రజలందరూ సామజిక దూరాన్ని పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని  పిలుపునిచ్చారు ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి 
ఎంపీటీసీ లు కల్తీ కృష్ణ రావు,
మావురపు తిరుపతి రెడ్డి,ముత్తయ్య 
సంధానం,లక్ష్మీనారాయణ,దుర్గ,కల్తీ లక్ష్మణ్,పాయం నర్సయ్య,కృష్ణ అనిల్ 
కొమురం వేణి,నాగేశ్వర్ రావు,
సమ్మయ్య,సుబ్బారావు,పూనెం మల్లయ్య ,వీరాస్వామి,వజ్జ సత్యం నాగేశ్వర్ రావు,పాపయ్య మడకం దేవయ్య ,కొరస నాగేశ్వర్ రావు కొమురం రామయ్య,తాటి నీలమయ్య  కల్తీ బుచ్చయ్య ,తదితరులు పాల్గొన్నారు.