బిజెపి ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీ మరియు సన్మాన కార్యక్రమం చేసిన రాజేశ్వర్రావు దేశ్పాండే గారు .

బిజెపి ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీ మరియు సన్మాన కార్యక్రమం చేసిన రాజేశ్వర్రావు దేశ్పాండే గారు .సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం, పెద్దాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ రాజేశ్వర్ రావు దేశ్పాండే గారు మాస్కులు ,డెటాల్ సబ్బులు పంపిణీ చేసి యూపీ పెద్దాపూర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు శాలువాలతో సన్మానం చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు రాములు, సంగమేశ్వర్, మాణిక్ రావు, సత్యనారాయణ, విజయ్ కుమార్, మండల టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్, అంబదాస్, మండల ఉపాధ్యక్షులు వెంకటేశం, ప్రసాద్ గౌడ్ మరియు బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.