ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూతనంగా తయారు చేసిన కరోనా ఆటోను విధులలో వెళ్లేందుకు జెండా ఊపి ప్రారంభించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి గారు

సంగారెడ్డి జిల్లా,సదాశివపేట పట్టణంలో  కరోన వ్యాధి వ్యాప్తి పై అవగాహన పెంచేందుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో వినూతనంగా కరోన ఆటో ను తయారుచేసి విధులలో అవగాహన కల్పిస్తున్నారు డిఎస్పి  శ్రీధర్ రెడ్డి  ఆధ్వర్యంలో కరోన ఆటో ను జెండా ఊపి ప్రారంభించరూ. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ శ్రీధర్ రెడ్డి  మరియు కొండాపూర్   సీఐ శివ లింగం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు