తోచిన విదంగా సాయం చేస్తే అధికారపార్టీ నాయకులు విమర్శిస్తారా!-కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ
ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
పేద ప్రజలు కష్టాల్లో ఉన్నారని ఊరు ఊరు తిరుగుతూ నాకు తోచిన విదంగా సాయం చేస్తే అధికార పార్టీ
నాయకులూ విమర్శిస్తారా ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇలాంటి నాయకులకు ప్రజలే బుద్ది చెపుతారు
తీవ్ర స్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు మండ లం లోని జగ్గన్నపేట గ్రామములోని చిన్నగుంటూరుపల్లి ST కాలనీకి చెందిన
నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5కేజీ ల బియ్యం కూరగాయలు పంపిణి చేసిన ములుగు
ఎమ్మెల్యే సీతక్క గారి ఈ సందర్బంగా సీతక్క గారు మాట్లాడుతూ కరోనా నేపద్యములో ప్రజలు కష్టాల్లో
ఉన్నారు వారికీ అండగా నిలబడటం కోసం అహర్నిశలు పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం సుమారుగా
400 పై చిలుకు ఊరు ఊరు తిరుగుతూ నాకు తోచిన విదంగా సహాయం చేస్తే ఇది అధికార పార్టీ
నాయకులూ జీర్నచుకోక విమర్శించడం ఏంటి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ గ్రామానికి
ఎంపీటీసీ గా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నువ్వు చేసింది ఏంటి
అని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తున్న నన్ను విమర్శించే స్థాయి నీకు
లేదని సీతక్క గారు అన్నారు ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మండల
అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా PACS చైర్మన్ బొక్క సత్తిరెడ్డి,కన్నాయిగూడెం జడ్పీటీసీ
కరం చంద్ గాంధీ,మండల అధ్యక్షులు కోప్షన్ సభ్యులు ఎండీ అప్సర్ పాషా,వైస్ చైర్మన్
మర్రి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బానోత్ రవిచందర్ గ్రామా కమిటీ అధ్యక్షులు
దారావత్ సారయ్య ,మాజీ ఎంపీటీసీ కంబాల రవి మహిళా అధ్యక్షురాలు పల్లె రజిత ,
ఎంపీటీసీ మావురపుతిరుపతి రెడ్డి ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఎండీఅజ్జు,లింగయ్య ,
చంద్రనారాయణఎల్పుల యాదవ రాజు,వెంకటస్వామి జర్పుల లాలు,పోరిక బద్రు ,
నూనావత్ మంగ్యా ,ప్రతాప్ సింగ్,మహేందర్ ,ఆర్షం రఘు రాజకుమార్ ,డైరెక్టర్
ఆర్షం సమ్మయ్య నర్సిరెడ్డి ,కానక రెడ్డి,స్వామి,సుబ్బారెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి ,
శంకర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|