మేకవనంపల్లి గ్రామ ప్రజలకు శానిటైజర్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ పి.శశిధర్ రెడ్డి గారు.

మేకవనంపల్లి గ్రామ ప్రజలకు శానిటైజర్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ పి.శశిధర్ రెడ్డి గారు. వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట్‌  మండలం, మేకవనంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పి.శశిధర్ రెడ్డి కరోనా వ్యాధి నేపథ్యంలో గ్రామ ప్రజలకు శానిటైజర్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ కరోనా వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో జెడ్పిటిసి వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, ఎంపిటిసి గోవర్థన్ రెడ్డి గారు, ఉపసర్పంచ్ కృష్ణగారు, సామిరెడ్డి గారు, యువజన సంఘాల నాయకులు బుచ్చిరాములు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.