మేడే సందర్భంగా ఉత్తమ పారిశుధ్య కార్మికులను సన్మానించిన సదాశివపేట మున్సిపల్ కమిషనర్ స్పందన గారు.

మేడే సందర్భంగా ఉత్తమ పారిశుధ్య కార్మికులను సన్మానించిన సదాశివపేట మున్సిపల్ కమిషనర్ స్పందన గారు.మేడే సందర్భంగా సదాశివపేట మున్సిపల్ కమిషనర్ స్పందన గారు సదాశివపేట పట్టణమునకు ప్రతినిత్యము తమ యొక్క సేవలను అందిస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులలో ఉత్తములైనటువంటి పారిశుద్ధ కార్మికులకు సన్మానించి కరోనా వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.