గాంధీభవన్ లో నిర్వహించిన దీక్షలో పది లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు.

గాంధీభవన్ లో  నిర్వహించిన దీక్షలో పది లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు.

సోనియా గాంధీ పిలుపు మేరకు గాంధీభవన్ లో  రైతులను వలస కూలీలను కాపాడుకునేందుకు నిర్వహించిన దీక్షా కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు రైతులను వలస కూలీలను ఆదుకునేందుకు తన వంతు సహాయంగా పది లక్షల రూపాయలను పార్టీ అధ్యక్షులకు అందజేశారు.