దాతల సహకారం మరువలేనిది పేదల ఆకలి తీర్చడం కోసం- ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు.

దాతల సహకారం మరువలేనిది
పేదల ఆకలి తీర్చడం కోసం నా పిలుపు మేరకు సహకరిస్తున్న దాతలకు ములుగు ప్రాంత ప్రజల తరుపున ధన్యవాదులు-ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయములో ములుగు జిల్లా   నూగురు వెంకటాపురం మండలం   మరికెల ఎంపీటీసీ రమెల్ల  రాజశేఖర్ జాడి ప్రశాంత్  గార్లు   ఎమ్మెల్యే సహాయ నిధికి 2.5క్వింటాల  బియ్యం 1క్వింటా ఉల్లిగడ్డ,కూరగాయలు    ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి అందించడం జరిగింది ఈ సందర్బంగా సీతక్క గారు మాట్లాడుతూ ములుగు నియోజకవర్గం లోని   పేద ప్రజల ఒక్క రోజు ఆకలి తీర్చడం కోసం నేను ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు వచ్చిన ప్రతిఒక్క దాతకు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల ఆశీస్సులు ఉండాలని పేదల ఆకలి తీర్చడం కోసం దాతలు చూపిస్తున్న  ప్రేమ మరువలేనిదని సీతక్క కొనియాడారు ఈ కార్యక్రమములో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ మాజీ జడ్పీటీసీ గుమ్మడి సోమయ్య,
దామెర సారయ్య,కారుపోతుల నర్సయ్య,కృష్ణ తదితరులు.