వికారాబాద్ జిల్లా, మోమిన్పేట్ మండల్ మొరంగపల్లి గ్రామము వద్ద రైల్వే గేటును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. సంగారెడ్డి నుండి తాండూర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అదుపుతప్పడం వల్ల మొరంగపల్లి  గ్రామము  వద్ద రైల్వే గేటును ఢీకొన ఆర్టీసీ బస్సు , పలువురికి గాయాలు కండక్టర్ గారి చేతి విరగడంతో సమీపంలో గల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.