జూబ్లిహిల్స్ రహేమత్ నగర్ లోని దళిత స్టడీ సమీపంలో పార్కింగ్ గా మారిన అడ్డ..

జూబ్లిహిల్స్ రహేమత్ నగర్ లోని దళిత స్టడీ సమీపంలో పార్కింగ్ గా మారిన అడ్డ..స్థానికులు కొందరు పార్కింగ్ పెట్టె బండ్ల అద్దాలు ద్వాసం చేశారని ఎస్ ఆర్ నగర్ పి ఎస్.లో ఫిర్యాద్ ఇచ్చారు..ఫిర్యాద్ ఇచ్చి నందున ఇరు వర్గాల వాళ్ళకి గొడవలు జరిగాయి..గొడవలు జూబ్లిహిల్స్ పరిధిలో జరిగి నందున జూబ్లిహిల్స్ పోలీసులు కేస్ దర్యాప్తు  చేస్తున్నారు. .