మద్దికుంట లో పిడుగు పడి మంటలు చెలరేగుతున్నాయి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో పిడుగుపడి భారీ మంటలు చెలరేగుతున్నాయి.