కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవ కార్యక్రమము

కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవ కార్యక్రమముకొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు వచ్చాయని మరియు రైతాంగానికి తెలంగాణ రాష్ట్రం పెట్టింది పేరుగా భారత దేశంలోనే ఆదర్శవంత రాష్ట్రంగా చరిత్రలో నిలుస్తుందని తెలియజేశారు.