శంకర్ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

శంకర్ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా,శంకర్ పల్లి పట్టణ శివారులోని పత్తేపురం,సింగాపురం
 ఫ్లైఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు 
యువకులు నిరంజన్ అనే వ్యక్తి మృతి ఒక వ్యక్తికి సీరియస్ నలుగురు 
 వ్యక్తులకు  గాయాలు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...

కారులో ప్రయాణిస్తున్న  నిరంజన్ అనే యువకుడు లాక్ డౌన్ కి ముందు
న్యూజిలాండ్ నుంచి ఇండియాకు వచ్చాడు అతని స్నేహితులతో కలిసి 
 సంగారెడ్డి జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుండి శంకర్ పల్లికి వచ్చి తిరుగు
 ప్రయాణంలో కల్వర్ట్ నుండి బోల్తాపడ్డ కారు నిరంజన్ అనే యువకుడు
 అక్కడికక్కడే మృతిఒకరికి తీవ్ర గాయాలు  శ్రీకాంత్ శరత్ రాజశేఖర్
 సతీష్ రెడ్డి  యువకులకు గాయాలయ్యాయి..

గాయపడ్డ వారిని 108లో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు ..
.అతివేగమే ప్రమాదానికి కారణం గా తెలుస్తోంది.. సంఘటనా 
స్థలానికి చేరుకున్న శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు
 చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు...