దాతల సహకారం మరువలేనిది ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ....ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బవ్యస్ తులసి వనం అసోసియేషన్ ఆధ్వర్యంలో ములుగు ప్రాంత ప్రజల ఆకలి తీర్చడం కోసం ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి పిలుపు మేరకు ఉదర స్వభావం తో బావ్యస్ తులసి వనం అసోసియేషన్ కూకట్ పెల్లి వారు ఎమ్మెల్యే సహాయ నిధికి 20క్వింటాళ్ల బియ్యం 3క్వింటాళ్ల పప్పు, 500 కేజీ నూనె ప్యాకెట్లు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి కి అందించడం జరిగింది