ఆరోగ్యశాఖ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారి ప్రెస్ మీట్ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పది(10) కాగా ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పదకొండు వందల ముప్పై రెండు(1132)అందులో మన రాష్ట్రంలో అత్యధిక మంది ఏ సింటమ్స్ లేకుండా  కోలుకున్న వారి సంఖ్య దాదాపు ఏడు వందల ఇరవై ఏడు(727) మంది వారి, వారి ఇళ్లకు చేరుకున్నారని మంత్రివర్యులు ఈటల   రాజేందర్ గారు తెలియజేశారు.
.