ఉప్పల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సౌజన్యంతో Dr.ప్రతాని రామకృష్ణగౌడ్(TFCC) ఆధ్వర్యంలో నిరుపేద సినీ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమము.తెలంగాణ ఫిలిం చాంబర్ లో నిరుపేద సినీ కార్మికుల ఆకలి కొరత తీర్చుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన లాక్ డౌన్  చర్యలు పాటిస్తూ కరోనా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియపరుస్తూ Dr.ప్రతాని రామకృష్ణగౌడ్(TFCC) సూచనల ప్రకారం నిరుపేద సినీ కార్మికుల ఆకలి తీర్చుటకు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు దాదాపు ప్రతి నిత్యం 2000 మంది ఆకలి తీర్చుట ఆనంద కరణీయ అంశముగా ఉందని Dr.ప్రతాని రామకృష్ణ గౌడ్(TFCC) గారు తెలియజేశారు.