Dr. ప్రతాని రామకృష్ణ గౌడ్ TFCC చైర్మన్ గారి పుట్టినరోజు వేడుకలు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారితో....

పుట్టినరోజు సందర్భంగా  ఎక్సైజ్ శాఖ మంత్రి  వర్యులు  శ్రీనివాస్ గౌడ్   
గారి  ఆశీస్సులు  పొందిన  Dr. ప్రతాని రామకృష్ణ గౌడ్ TFCC  చైర్మన్ గారు