రైతులకు న్యాయం చేకూర్చుట కొరకు మేముంటాం అంటున్న కోరుట్ల నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ DR.J.వెంకట్ గారు.

జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గంలో రైతులకు న్యాయం చేకూర్చుట కొరకు మేముంటాం అంటున్న కోరుట్ల నియోజకవర్గ బిజెపి  ఇంచార్జ్ DR.J.వెంకట్ గారు ఈ సందర్భంలో మాట్లాడుతూ    రైతుల కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్క కార్యకర్త రైతుల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రైతులకు న్యాయం చేసేందుకు ముందుండాలి అని తెలియజేశారు.ఈ యొక్క   కార్యక్రమంలో మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్ గంప శ్రీనివాస్ గారు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుకేందర్ గౌడ్ గారు,మున్సిపల్ కౌన్సిలర్ కుందన్  గారు,మెట్పల్లి జనరల్ సెక్రటరీ సదాశి గారు పాల్గొన్నారు.