బిషప్ M.డానియెాల్ రాజ్ తన కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా పేదల ఆకలి తీర్చుటకు అన్నదాన కార్యక్రమము నిర్వహించారు.

బిషప్ M.డానియెాల్ రాజ్ కుమారుడి 7వ పుట్టిన రోజు సందర్భంగా కరోనా నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వారి వద్దకు వెళ్లి అన్నదాన కార్యక్రమమును నిర్వహించారు.