సంగారెడ్డి జిల్లా సదశివపేట PACS కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కాలెక్టర్ వీరారెడ్డి

సంగారెడ్డి జిల్లా సదశివపేట PACS కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలు  కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కాలెక్టర్ వీరారెడ్డి ఈ కార్యక్రమం లో జిల్లా DCCB చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే  చింతప్రభాకర్, సదాశిపేట సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి వైస్ చైర్మన్ పాండు ఏ ఓ అనిత ,ఎం ర్ ఓ ఆశాజ్యోతి పాల్గొన్నారు.