P.C.C ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతు సమస్యల పై ఈ రోజు రైతు సంక్షేమ దీక్ష ను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వారి వారి ఇండ్లలో సామజిక దూరం పాటిస్తూ దీక్షను చేపట్టాలి -వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి. రామ్మోహన్ రెడ్డి గారు


P.C.C ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతు సమస్యల పై ఈ రోజు రైతు సంక్షేమ దీక్ష ను చేపట్టాలని, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  టి. రామ్మోహన్ రెడ్డి గారు  కోరుతూ, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వారి వారి ఇండ్లలో సామజిక దూరం పాటిస్తూ దీక్షను వియావంతం చేయాలనీ   తెలియజేశారు.