నేటి ప్రధాన వార్తలు

ఆంధ్రప్రదేశ్‌:
నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్..
హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్న ఏపీ సీఎం జగన్
జలశక్తి, గనుల శాఖ మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం 
రాష్ట్రానికి చెందిన పలు అంశాలను చర్చించనున్న సీఎం జగన్
తెలంగాణ:
నేడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
ఉదయం 8.30 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు
ప్రగతిభవన్‌లో జాతీయజెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లలో జాతీయజెండాల ఆవిష్కరణ
నిరాడంబంరంగా జరగనున్నతెలంగాణ అవతరణ వేడుకలు
సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి రైతు బాలాజీకి ఆహ్వానం
రేపు సీఎం కేసీఆర్‌కు యాపిల్ పండును అందజేయనున్న..
కెరమరి మండలం దనోర గ్రామానికి చెందిన రైతు బాలాజీ
జెండా ఆవిష్కరణ తర్వాత సీఎం కేసీఆర్‌ను కలవనున్నబాలాజీ
హైదరాబాద్‌: నేడు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాజ్‌భవన్‌రోడ్, నిరంకారిభవన్
ఖైరతాబాద్..ఓల్డ్ సైఫాబాద్, రవీంద్రభారతి జంక్షన్,
నాంపల్లి, ఏఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేత: పోలీసు అధికారులు
హైదరాబాద్‌: నేడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరించనున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
ఉదయం రాజ్‌భవన్‌లో గోశాలను ప్రారంభించనున్న గవర్నర్