టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమము.

టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమము. యూసుఫ్ గుడ లో  నివాసముంటున్న సినీ పరిశ్రమనే నమ్ముకుని తమ జీవితం గడుపుతున్న సినీ ఆర్టిస్టుల ఆకలి కోతను తీర్చుటకు టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ  చేశారు. ఈ సందర్భంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సినీ ఆర్టిస్టుల ఆకలి బాధను  అర్థం చేసుకుని నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని తెలియజేశారు.