జన్మదిన శుభాకాంక్షలు రంగయ్య జీ..

అనంతపురం పార్లమెంట్‌ సభ్యులు తలారి రంగయ్య జన్మదినం సందర్భంగా దేశ ప్రధానమంత్రి   ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీకి లేఖను పంపారు. ‘సమాజహితం కోసం మీరు చేసే పనివలన మీ జీవితం కీర్తిమయం కావాలని, అనుభవం, నాయకత్వ పటిమతో దేశాన్ని కొత్త శిఖరాలను అధిరోహించేలా చేయాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా’ అని లేఖలో ప్రధాని పేర్కొన్నారు.