ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 16 శాతం జంప్ చేసింది. రూ. 66 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 55,000 షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 2.81 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ర్యాలీ చేసింది. రూ. 1182 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టం కావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 8,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.1 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం ఎగసి రూ. 1,752 వద్ద ట్రేడవుతోంది. తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 1,875ను తాకింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 7,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 46,000 షేర్లు చేతులు మారాయి.
ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం జంప్చేసింది. రూ. 181 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4.5 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4.73 లక్షల షేర్లు చేతులు మారాయి.