ఇలా వద్దు..

కరోనా వైరస్‌ కమ్యూనిటీ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. గుంపులు గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. కానీ కొందరు కరోనా కట్టడికిఏ జాగ్రత్తలు పాటించడం లేదనడానికి ఈ చిత్రమే నిదర్శనం.  ఓ మినీ ట్రక్కులో పిల్లలు,పెద్దలు ఇలా కిక్కిరిసి వెళ్తున్నారు.శుక్రవారం మెహిదీపట్నంలో ఈ దృశ్యం కనిపించింది