402 పరుగుల్లో 12 పరుగులే అంటే..


ఐపీఎల్‌ పదో సీజన్‌లో క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై పుణె సూపర్‌ జెయింట్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సుందర్‌ 16 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఆ సమయంలో ఐపీఎల్‌ ఆడుతున్న పిన్నవయస‍్కులో జాబితాలో సుందర్‌ మూడో స్థానాన్ని ఆక్రమించాడు.