హాలిడే ఇన్‌ గోవా


వీలున్నప్పుడల్లా వెకేషన్‌కు వెళ్లడం లవ్‌బర్డ్స్‌ విఘ్నేష్‌ శివన్, నయనతారకు అలవాటు. కోవిడ్‌ వల్ల కొన్ని నెలలుగా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సింది వచ్చింది. మొన్నే ఓనమ్‌ పండగకు నయనతార సొంతూరు కొచ్చిన్‌కి వెళ్లారు. నయనతో పాటు విఘ్నేష్‌ కూడా కొచ్చిలో పండగ జరుపుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ గోవా ట్రిప్‌ ప్లాన్‌ చేశారు.