ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్టప్ కంపెనీ లూసిడ్ మోటార్స్ ఆధునిక టెక్నాలజీకి, విలాసానికి పెట్టింది పేరు. స్పీడ్ డ్రైవింగ్ ఇష్టపడే వారికి లూసిడ్ శుభవార్త తెలిపింది. లూసిడ్ ఏయిర్ ఈవీ అనే మోడల్ కారు గంటకు 300 కిలోమీటర్లు వాయు వేగంతో ప్రయాణించనన్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్న టెస్లాకు ధీటుగా కొత్త ఎలక్ట్రిక్ కారును లూసిడ్ మోటార్స్ ఆవిష్కరించనుంది. 1/7 లూసిడ్ మోటార్స్ సిలికాన్ వ్యాలీ ప్రధాన కార్యాలయం గ్లోబల్ వెబ్ నుంచి ఎయిర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఉత్పత్తి వెర్షన్ను ఆవిష్కరించనుంది.