భారత్‌లో ప్రారంభమైన యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6 అమ్మకాలు


ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ యాపిల్‌ గత నెల రెండు కొత్త స్మార్ట్‌ వాచ్‌లను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 6తోపాటు వాచ్‌ సిరీస్‌ఎస్‌ఈను ప్రకటించింది. అమెరికాలో వీటి అమ్మకాలు సెప్టెంబర్ 18నే ప్రారంభం కాగా తాజాగా భారత్‌లో ఈ వాచ్‌ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రముఖ బ్యాంకులు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి.