జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష

 


జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో రాష్ర్ట పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్‌, పురపాలక తదితర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వర్షాల తదనంతర కార్యక్రమాలు, అందుతున్న సహాయక చర్యలపై మంత్రి భేటీలో అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు రేపటి వరకు సాయం అందుతుందని అధికారులు మంత్రికి వివరించారు.