చింద‌ర‌వంద‌ర‌గా బిగ్‌బాస్ హౌస్‌

 


 బిగ్‌బాస్ ఇంటిని కాపాడుకోవ‌డం వ‌చ్చో తెలీదో కానీ హౌస్‌ను చెడ‌గొట్ట‌మంటే మాత్రం క్ష‌ణాల్లో చేసి చూపించారు కంటెస్టెంట్లు. రాక్ష‌సులు కూడా ఇంత‌ క్రూర‌త్వంగా ప్ర‌వ‌ర్తించ‌రేమో అనిపించారు. మంచి మ‌నుషులకు ముప్పు తిప్ప‌లు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించారు. అయినా స‌రే వాటిని ఓపిక‌గా భ‌రిస్తూ స‌హ‌నంతో ఒక్కో టాస్కు పూర్తి చేస్తూ వ‌స్తున్న మ‌నుషులు విజ‌యానికి కేవ‌లం ఓ అడుగు దూరంలో ఉన్నారు. ఇంత‌కీ వాళ్లు చేసిన టాస్కులేంటి? ఏయే రాక్ష‌సుల‌ను మంచిగా మార్చార‌నేది చ‌దివేయండి..