మాటలకు మించిన థెరపీ ఉండదు


కుబ్రా సేఠ్‌ ఈ జన్మనామం కన్నా ‘కుకూ’ అనే పాత్ర పేరుతోనే పాపులర్‌. కారణం.. ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ వెబ్‌ సిరీస్‌లోని ఆ భూమిక ట్రాన్స్‌జెండర్‌ కావడం.. దాన్ని కుబ్రా అద్భుతంగా పోషించడం. కుబ్రా స్క్రీన్‌ లైఫ్‌ ఎంత ఆసక్తికరమో ఆమె రియల్‌ లైఫ్‌ అంతే స్ఫూర్తిమంతం. ‘కుబ్రా’ అంటే అరబిక్‌లో ‘గ్రేట్‌’ అని అర్థం. ఆ సార్థకనామధేయురాలి గురించి...