అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అతి తక్కువ ధరలోనే స్మార్ట్ స్క్రీన్ టీవీ లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2020 త్వరలోనే ముగియనున్నది. ఈ అమెజాన్ సేల్ నవంబర్ 13 తో ముగుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ ఈ దీపావళి కోసం అమెజాన్ చివరి సేల్ అవుతుంది. ఈ సేల్ నుండి మీరు వేలాది ఉత్పత్తుల పైన ఉత్తమ ఆఫర్లు మరియు డిస్కౌంట్ ఆఫర్లను కూడా పొందవచ్చు. మీరు దీపావళికి ఒక కొత్త 55-65-అంగుళాల 4 కె అల్ట్రా టీవీని కొనాలని చూస్తున్నట్లయితే, మీరు ఈ ప్రత్యేక ఆఫర్లను పరిశీలించవచ్చు. ఈ సేల్ లో, ఈ టీవీలను SBI డెబిట్, క్రెడిట్ కార్డుతో పాటు EMI తో కొనుగోలుచేస్తే 10% తక్షణ డిస్కౌంట్ ను కూడా పొందుతారు. Sony Bravia (55 inches) 4K Ultra HD అఫర్ ధర : Rs.77,990 ఈ 55 అంగుళాల Sony Bravia 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HK X-Reality Pro మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లు మరియు Motion Flow XR ఫీచర్ తో వస్తుంది.