ఇజ్రాయెల్ సిరియాపై బాంబుల వర్షం

 


Is ఇజ్రాయెల్ లోని గోలాన్ హైట్స్ ప్రాంతంలో కొన్ని ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజీవివ్ డివైసెస్ ( IEDs ) లభించాయి అని ఆ సమాచారం. ఇరాన్ లోని కుర్దుల నిర్దేశం మేరకు సిరియానే వాటిని తమ దేశంలో పెట్టారు అని సిరియా భావిస్తోంది. ప్రతీకారం తీర్చుకోవడానికి మంగళవారం రాత్రి సిరియాపై వైమానిక దాడులు చేసింది. సిరియా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఇజ్రాయెల్ ( Israel ) విమానల దాడిలో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు మరణించారు అని తెలిపింది. అదే సమయంలో సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం అయిన సిరియా అబ్జర్వేటరీ మాత్రం మరణించిన వారి సంఖ్య 10 వరకు ఉంటుంది అని తెలిపింది. అందులో 5 మంది ఇరాన్ (Iraq) పౌరులు ఉన్నారని సమాచారం. ఇందులో ఇరాన్ సాయధ దళ సభ్యుల కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 2011 సివిల్ వార్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది.