వ్యాక్సిన్ లేకుండా కరోనా కంట్రోల్ చేయడం కష్టమే


 

కరోనా కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే.. వ్యాక్సిన్‌ లేకుండా కరోనా కంట్రోల్‌ చేయడం అసాధ్యమని తెలుస్తోందని ఆరోగ్యనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. యూరప్ దేశాల్లో అయితే, సెకండ్ వేవ్ కూడా మొదలుకావడంతో రెండో దశ లాక్‌డౌన్ వైపు మళ్లుతున్నాయి. భారత్‌లో మరణాల సంఖ్య తగ్గినా.. వ్యాప్తి మళ్లీ అధికమవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.