పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ బర్త్డే


 

విరాట్ కోహ్లీ… ధోనీ తరువాత టీం ఇండియన్ క్రికెట్ టీం ను లీడ్ చేస్తున్న ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. కాగా తాను తండ్రి కాబోతుండటంతో ఈ పుట్టిన రోజు విరాట కు ఎంతో ముఖ్యం కానుంది. కాగా విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ వివాహం తరువాత ప్రొఫెషనల్ కెరీర్ లోను మరియు పర్సనల్ కెరీర్ లోను దూసుకుపోతున్న విరాట ప్రస్తుతం దుబాయ్ లో T20 ఆడుతుండటం జరుగుతుంది. కాగా బెంగుళూరు టీం కు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీకి ప్రముఖ సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ చెప్పడం జరిగినది. కాగా తన అభిమాన క్రికెట్ ప్లేయర్ కు మహేష్ బాబు బర్త్ డే విషెస్ తెలియచేసి ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకుంటూ మరిన్ని రికార్డులు బడ్డలకొట్టాలని కోరుకుంటున్నట్టు మహేష్ బాబు కోరడం జరిగినది.