తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

 








ఆర్మీ ఉద్యోగం మీ కలా? భారత సైన్యంలో సేవలు అందించాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఆర్మీ ఉద్యోగం మీ కలా? భారత సైన్యంలో సేవలు అందించాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ




జరగనుంది. సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లో యూనిట్ హెడ్‌క్వార్డర్స్‌లో ఈ ర్యాలీ జరగనుంది. 2021 జనవరి 18 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. అయితే 2021 జనవరిలో కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులు అనుకూలంగా ఉంటే రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. లేదంటే రిక్రూట్‌మెంట్ ర్యాలీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ ర్యాలీ ద్వారా సోల్జర్ టెక్ (AE), సోల్జర్ జనరల్ డ్యూటీ (GD), సోల్జర్ ట్రేడ్‌మెన్, ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్ మెన్ (ఓపెన్ కేటగిరీ) పోస్టుల్ని భర్తీ చేస్తారు.

బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ లాంటి క్రీడల్లో నైపుణ్యం ఉన్నవారికి 2021 జనవరి 15న స్పోర్ట్స్ ట్రయల్ ఉంటుంది. అభ్యర్థులు అదే రోజున సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లో ఉన్న థపర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌లో సీనియర్ లేదా జూనియర్ లెవెల్‌లో సర్టిఫికెట్లు పొంది ఉండాలి. స్క్రీనింగ్ తేదీ నుంచి రెండేళ్లలోపు తీసుకున్న సర్టిఫికెట్లు మాత్రమే ఉండాలి. అంతకన్నా పాత సర్టిఫికెట్లు ఉంటే పరిగణలోకి తీసుకోరు. తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. airawat0804@nic.in మెయిల్ ఐడీకి మీ సందేహాలను పంపి సమాధానాలు తెలుసుకోవచ్చు.జరగనుంది. సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లో యూనిట్ హెడ్‌క్వార్డర్స్‌లో ఈ ర్యాలీ జరగనుంది. 2021 జనవరి 18 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. అయితే 2021 జనవరిలో కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులు అనుకూలంగా ఉంటే రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. లేదంటే రిక్రూట్‌మెంట్ ర్యాలీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ ర్యాలీ ద్వారా సోల్జర్ టెక్ (AE), సోల్జర్ జనరల్ డ్యూటీ (GD), సోల్జర్ ట్రేడ్‌మెన్, ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్ మెన్ (ఓపెన్ కేటగిరీ) పోస్టుల్ని భర్తీ చేస్తారు. బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ లాంటి క్రీడల్లో నైపుణ్యం ఉన్నవారికి 2021 జనవరి 15న స్పోర్ట్స్ ట్రయల్ ఉంటుంది. అభ్యర్థులు అదే రోజున సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లో ఉన్న


థపర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌లో సీనియర్ లేదా జూనియర్ లెవెల్‌లో సర్టిఫికెట్లు పొంది ఉండాలి. స్క్రీనింగ్ తేదీ నుంచి రెండేళ్లలోపు తీసుకున్న సర్టిఫికెట్లు మాత్రమే ఉండాలి. అంతకన్నా పాత సర్టిఫికెట్లు ఉంటే పరిగణలోకి తీసుకోరు. తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను  సమాధానాలు తెలుసుకోవచ్చ