రైతులతో భారతప్రధాని నరేంద్రమోదీ ముఖాముఖి.

 


భారతప్రధాని నరేంద్రమోదీ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్దికి సంబంధించి నేరుగా రైతుల్నే అడిగితెలుసుకుంటున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ఉపయోగం, రైతు బీమా, ప్రధాన్ మంత్రి ఫసల్ యోజన, తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన గురించి రైతులను మోదీ అడుగుతున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూద్దాం.