ఎయిమ్స్ న్యూఢిల్లీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.

 


మొత్తం పోస్టుల సంఖ్య: 194 పోస్టుల వివరాలు: జూనియర్ రెసిడెంట్(నాన్ అకడెమిక్) విభాగాలు: బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు. అర్హత: ఎంబీబీఎస్/బీడీఎస్/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఎంపిక విధానం: అకడెమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 10, 2020.