అమెరికాలో డిసెంబర్‌లో 140,000 ఉద్యోగాలు హాంఫట్‌అమెరికాలో డిసెంబర్‌లో 140,000 ఉద్యోగాలు హాంఫట్‌ రాబోయే రోజుల్లో మరింత ముదరనున్న ప్రమాదం పాఠశాలలు, డే కేర్‌ సెంటర్స్‌ మూతతో ఉపాధి కోల్పోతున్నమహిళలు వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఉద్యోగ అవకాశాలపై భారీ ప్రభావాన్నే చూపింది. ముఖ్యంగా అమెరికాలో పురుషులతో పోలిస్తే ఉపాధిని కోల్పోయిన వారిలో మహిళలే ఎక్కువ ఉన్నారు. నేషనల్ ఉమెన్స్ లా సెంటర్ (ఎన్‌డబ్ల్యుఎల్‌సి) విశ్లేషణ ప్రకారం