సాగు చట్టాల అమలుపై సుప్రీం కోర్టు స్టేసుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు రైతులు, కేంద్రానికి మధ్య ప్రతిష్టంభన తొలగించేందుకు నలుగురు సభ్యులతో కమిటీ రెండు నెలల్లోగా కమిటీ నివేదిక స్టేని స్వాగతించిన రైతులు.. కమిటీ కూర్పుపై అభ్యంతరాలు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టీకరణ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ► తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు 3 వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తున్నాం. రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు..