బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గూలీకి గుండెపోటు.

 


బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్గం గూలీకి గుండెపోటు వచ్చింది. గంగూలీ గుండెపోటుతో బాధపడుతున్నారు ఈ సాయంత్రం నాటికి యాంజియోప్లాస్టీ చేయనున్నారు. ఆయనను వుడ్ ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు.