రద్దు చేసిన రైళ్ళు మళ్ళీ నడపాలని దక్షిణమధ్య రైల్వే యోచన


 పలు కారణాలతో పూర్తిగా రద్దు చేసినవి, పాక్షికంగా రద్దు చేసినవి, దారిమళ్లించి నడిపిన రైళ్ల రాకపోకల
ను పునరుద్ధరించినట్లు దక్షిణమధ్య రైల్వే తెలి పింది. పూర్తిగా రద్దుచేసిన హుబ్లి- హైదరాబాద్‌ రైలును ఈనెల 20 నుంచి 28వరకు, హైదరాబాద్‌-హుబ్లి రైలును ఈనెల 21 నుంచి 29వ వరకు..పాక్షికంగా రద్దు చేసిన హుబ్లి-మైసూరు రైలు 22 నుంచి 29 వరకు,మైసూర్‌-హుబ్లి రైలు 21 నుంచి 28 తేదీ వరకు, విజయవాడ-హుబ్లి రైలు 20 నుంచి 29 వరకు, హుబ్లి-విజయవాడ రైలు 21 నుంచి 30వ తేదీ వరకు నడుస్తాయి.