ఎల్పీజీ (LPG)​ వినియోగదారులకు గుడ్ న్యూస్.

 


ఎల్పీజీ (LPG)​ వినియోగదారులకు ఇండియన్​ గ్యాస్ ఎజెన్సీ శుభవార్త చెప్పింది​. బుకింగ్​ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ.. కేవలం ఒక్క మిస్డ్​ కాల్​తో ఈ సిలిండర్​ను బుక్​ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మిస్డ్‌ కాల్‌తో గ్యాస్‌ను బుకింగ్‌ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందిస్తోంది. దేశంలో ఎక్కడినుంచైనా 84549-55555 నంబర్‌కు మిస్డ్​ కాల్‌ ఇస్తే.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ అవుతుందని ఇండియన్‌ గ్యాస్‌ అధికారిక ప్రకటనలో పేర్కొంది. మిస్డ్‌ కాల్‌ ద్వారా సిలిండర్‌ బుక్‌ చేసుకునే సౌకర్యం ద్వారా సమయం ఆదా అవుతుందని, ఇందుకోసం ఎలాంటి కాల్‌ ఛార్జీలు ఉండవని తెఎల్పీజీ (LPG)​ వినియోగదారులకు లిపింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.