వోడాఫోన్ ఐడియా (Vi) ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్లు

 

వోడాఫోన్ ఐడియా (Vi) టెలికాం సంస్థ త
న యొక్క వినియోగదారులకు కొన్ని ప్రత్యేకమైన మరియు ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో సాధారణంగా వోడాఫోన్ ఐడియా కంటే ఎక్కువ ప్రయోజనాలతో తమ యొక్క ప్లాన్లను వినియోగదారులకు అందించే విషయంలో ముందు వరుసలో ఉంటాయి. అయినప్పటికీ ఈ టెల్కోస్ రెండింటిని కూడా Vi డేటా విషయంలో ఓడించింది. Vi టెల్కో మిగిలిన టెల్కోల కంటే తక్కువ ధర వద్ద డేటాను అందిస్తున్నాయి. Vi టెల్కో తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 1GB డేటాను కేవలం రూ.2.88 తక్కువ ధర వద్ద మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తున్నది. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.